Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 16 · verse 31

Exodus 16:31 in Telugu

ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.

Ishraayeleeyulu daaniki mannaa anu peru pettiri. Adi tellani koti meraginjavale nundenu. Daani ruchi teneto kalipina apoopamulavale nundenu.

Exodus 16:31 in English

King James Version (KJV)
And the house of Israel called the name thereof Manna: and it [was] like coriander seed, white; and the taste of it [was] like wafers [made] with honey.
World English Bible (WEB)
The house of Israel called its name “Manna”, and it was like coriander seed, white; and its taste was like wafers with honey.
American Standard Version (ASV)
And the house of Israel called the name thereof Manna: and it was like coriander seed, white; and the taste of it was like wafers [made] with honey.
Bible in Basic English (BBE)
And this bread was named manna by Israel: it was white, like a grain seed, and its taste was like cakes made with honey.
Darby Translation (DBY)
And the house of Israel called its name Manna; and it was like coriander-seed, white; and the taste of it was like cake with honey.
Webster's Bible (WBS)
And the house of Israel called its name Manna: and it [was] like coriander-seed, white; and the taste of it [was] like wafers [made] with honey.
Young's Literal Translation (YLT)
and the house of Israel call its name Manna, and it [is] as coriander seed, white; and its taste [is] as a cake with honey.

Read in context

  1. 29చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.
  2. 30కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.
  3. 31ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.
  4. 32మరియు మోషే ఇట్లనెను - యెహోవా ఆజ్ఞాపించినదే మనగా - నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.
  5. 33కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.
Read all of Exodus 16

Cross references

Original words (Hebrew)

Exodus 16:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.