Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 16 · verse 30

Exodus 16:30 in Telugu

కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.

Kaabatti yedava dinamuna prajalu vishraminchiri.

Exodus 16:30 in English

King James Version (KJV)
So the people rested on the seventh day.
World English Bible (WEB)
So the people rested on the seventh day.
American Standard Version (ASV)
So the people rested on the seventh day.
Bible in Basic English (BBE)
So the people took their rest on the seventh day.
Darby Translation (DBY)
And the people rested on the seventh day.
Webster's Bible (WBS)
So the people rested on the seventh day.
Young's Literal Translation (YLT)
And the people rest on the seventh day,

Read in context

  1. 28అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను - మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మ శాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?
  2. 29చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.
  3. 30కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.
  4. 31ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.
  5. 32మరియు మోషే ఇట్లనెను - యెహోవా ఆజ్ఞాపించినదే మనగా - నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.
Read all of Exodus 16

Cross references

Original words (Hebrew)

Exodus 16:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.