Exodus · chapter 16 · verse 36
Exodus 16:36 in Telugu
ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
Omeru anagaa epaalo dashama bhaagamu.
Exodus 16:36 in English
- King James Version (KJV)
- Now an omer [is] the tenth [part] of an ephah.
- World English Bible (WEB)
- Now an omer is one tenth of an ephah.
- American Standard Version (ASV)
- Now an omer is the tenth part of an ephah.
- Bible in Basic English (BBE)
- Now an omer is the tenth part of an ephah.
- Darby Translation (DBY)
- Now an omer is the tenth [part] of an ephah.
- Webster's Bible (WBS)
- Now an omer [is] the tenth [part] of an ephah.
- Young's Literal Translation (YLT)
- and the omer is a tenth of the ephah.
Read in context
- 34యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.
- 35ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తిను చుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.
- 36ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
Cross references
- Exodus 16:16 నిర్గమకాండము 16:16మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.
- Exodus 16:32–33 నిర్గమకాండము 16:32–33మరియు మోషే ఇట్లనెను - యెహోవా ఆజ్ఞాపించినదే మనగా - నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.