Exodus · chapter 16 · verse 34
Exodus 16:34 in Telugu
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.
Yehovaa mosheku aajnyaapinchinatlu unchabadutaku saakshyapu mandasamu eduta aharonu daani pettenu.
Exodus 16:34 in English
- King James Version (KJV)
- As the LORD commanded Moses, so Aaron laid it up before the Testimony, to be kept.
- World English Bible (WEB)
- As the LORD commanded Moses, so Aaron laid it up before the Testimony, to be kept.
- American Standard Version (ASV)
- As Jehovah commanded Moses, so Aaron laid it up before the Testimony, to be kept.
- Bible in Basic English (BBE)
- So Aaron put it away in front of the holy chest to be kept, as the Lord gave orders to Moses.
- Darby Translation (DBY)
- As Jehovah had commanded Moses, so Aaron deposited it before the Testimony, to be kept.
- Webster's Bible (WBS)
- As the LORD commanded Moses, so Aaron laid it up before the Testimony, to be kept.
- Young's Literal Translation (YLT)
- as Jehovah hath given commandment unto Moses, so doth Aaron let it rest before the Testimony, for a charge.
Read in context
- 32మరియు మోషే ఇట్లనెను - యెహోవా ఆజ్ఞాపించినదే మనగా - నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.
- 33కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.
- 34యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.
- 35ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తిను చుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.
- 36ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
Cross references
- Exodus 25:21 నిర్గమకాండము 25:21నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.
- Exodus 27:21 నిర్గమకాండము 27:21సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.
- Exodus 25:16 నిర్గమకాండము 25:16ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.
- Exodus 40:20 నిర్గమకాండము 40:20మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
- Numbers 17:10 సంఖ్యాకాండము 17:10అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుతిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.
- Exodus 30:36 నిర్గమకాండము 30:36దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండ వలెను.
- Exodus 31:18 నిర్గమకాండము 31:18మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.
- Exodus 30:6 నిర్గమకాండము 30:6సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.
- Deuteronomy 10:5 ద్వితీయోపదేశకాండము 10:5నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.
- Numbers 1:53 సంఖ్యాకాండము 1:53ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
- Numbers 1:50 సంఖ్యాకాండము 1:50నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణము లన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయు లను నియమింపుము. వారే మందిర మును దాని ఉపకర ణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసిన వారై యుందురు.
- Exodus 38:21 నిర్గమకాండము 38:21మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్క పెట్టించెను.