Exodus · chapter 17 · verse 16
Exodus 17:16 in Telugu
అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.
Amaalekeeyulu tamachetini yehovaa sinhaasanamunaku virodhamugaa ettiri ganuka yehovaaku amaalekeeyulato tarataramulavaraku yuddhamanenu.
Exodus 17:16 in English
- King James Version (KJV)
- For he said, Because the LORD hath sworn [that] the LORD [will have] war with Amalek from generation to generation.
- World English Bible (WEB)
- He said, “The LORD has sworn: ‘The LORD will have war with Amalek from generation to generation.’”
- American Standard Version (ASV)
- and he said, Jehovah hath sworn: Jehovah will have war with Amalek from generation to generation.
- Bible in Basic English (BBE)
- For he said, The Lord has taken his oath that there will be war with Amalek from generation to generation.
- Darby Translation (DBY)
- And he said, For the hand is on the throne of Jah; Jehovah will have war with Amalek from generation to generation!
- Webster's Bible (WBS)
- For he said, Because the LORD hath sworn [that] the LORD [will have] war with Amalek from generation to generation.
- Young's Literal Translation (YLT)
- and saith, 'Because a hand [is] on the throne of Jah, war [is] to Jehovah with Amalek from generation — generation.'
Read in context
- 14అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెనునేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచి వేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము.
- 15తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి
- 16అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.
Cross references
- Psalm 21:8–11 కీర్తనలు 21:8–11నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురుతన కోపమువలన యెహోవా వారిని నిర్మూలముచేయును అగ్ని వారిని దహించును. భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండ వారి సంతానమును నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురు పాయము పన్నిరికాని దానిని కొనసాగింప లేకపోయిరి.
- Isaiah 66:1 యెషయా 66:1యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?
- Acts 7:49 అపొస్తలుల కార్యములు 7:49ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు