Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 18 · verse 11

Exodus 18:11 in Telugu

ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యమునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.

Aigupteeyulu garvinchi ishraayeleeyulameeda chesina daurjanyamunubatti aayana chesinadaani choochi, yehovaa samasta devatalakante goppavaadani yippudu naaku telisina danenu.

Exodus 18:11 in English

King James Version (KJV)
Now I know that the LORD [is] greater than all gods: for in the thing wherein they dealt proudly [he was] above them.
World English Bible (WEB)
Now I know that the LORD is greater than all gods because of the way that they treated people arrogantly.”
American Standard Version (ASV)
Now I know that Jehovah is greater than all gods; yea, in the thing wherein they dealt proudly against them.
Bible in Basic English (BBE)
Now I am certain that the Lord is greater than all gods, for he has overcome them in their pride.
Darby Translation (DBY)
Now I know that Jehovah is greater than all gods; for in the thing in which they acted haughtily [he was] above them.
Webster's Bible (WBS)
Now I know that the LORD [is] greater than all gods: for in the thing in which they dealt proudly, [he was] above them.
Young's Literal Translation (YLT)
now I have known that Jehovah [is] greater than all the gods, for in the thing they have acted proudly — [He is] above them!'

Read in context

  1. 9యెహోవా ఐగుప్తీయుల చేతిలొ నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను.
  2. 10మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలో నుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక.
  3. 11ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యమునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.
  4. 12మరియు మోషే మామయైన యిత్రో ఒక దహనబలిని బలులను దేవునికర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి.
  5. 13మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి.
Read all of Exodus 18

Cross references

Original words (Hebrew)

Exodus 18:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.