Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 97 · verse 9

Psalm 97:9 in Telugu

ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు.

Elayanagaa yehovaa, bhoolokamantatiki paigaa neevu mahonnatudavai yunnaavu samasta devatalaku paigaa neevu atyadhikamaina aunna tyamu pondiyunnaavu.

Psalm 97:9 in English

King James Version (KJV)
For thou, LORD, [art] high above all the earth: thou art exalted far above all gods.
World English Bible (WEB)
For you, LORD, are most high above all the earth. You are exalted far above all gods.
American Standard Version (ASV)
For thou, Jehovah, art most high above all the earth: Thou art exalted far above all gods.
Bible in Basic English (BBE)
For you, Lord, are most high over the earth; you are lifted up over all other gods.
Darby Translation (DBY)
For thou, Jehovah, art the Most High above all the earth; thou art exalted exceedingly above all gods.
Webster's Bible (WBS)
For thou, LORD, [art] high above all the earth: thou art exalted far above all gods.
Young's Literal Translation (YLT)
For Thou, Jehovah, [art] Most High over all the earth, Greatly Thou hast been exalted over all gods.

Read in context

  1. 7వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
  2. 8యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
  3. 9ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు.
  4. 10యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.
  5. 11నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
Read all of Psalm 97

Cross references

Original words (Hebrew)

Psalm 97:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.