Exodus · chapter 18 · verse 13
Exodus 18:13 in Telugu
మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి.
Marunaadu moshe prajalaku nyaayamu teerchutaku koorchundagaa, udayamu modalukoni saayankaalamu varaku prajalu moshe yodda nilichiyundiri.
Exodus 18:13 in English
- King James Version (KJV)
- And it came to pass on the morrow, that Moses sat to judge the people: and the people stood by Moses from the morning unto the evening.
- World English Bible (WEB)
- On the next day, Moses sat to judge the people, and the people stood around Moses from the morning to the evening.
- American Standard Version (ASV)
- And it came to pass on the morrow, that Moses sat to judge the people: and the people stood about Moses from the morning unto the evening.
- Bible in Basic English (BBE)
- Now on the day after, Moses took his seat to give decisions for the people: and the people were waiting before Moses from morning till evening.
- Darby Translation (DBY)
- And it came to pass on the morrow, that Moses sat to judge the people; and the people stood by Moses from the morning to the evening.
- Webster's Bible (WBS)
- And it came to pass on the morrow, that Moses sat to judge the people: and the people stood by Moses from the morning to the evening.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass on the morrow, that Moses sitteth to judge the people, and the people stand before Moses, from the morning unto the evening;
Read in context
- 11ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యమునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.
- 12మరియు మోషే మామయైన యిత్రో ఒక దహనబలిని బలులను దేవునికర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి.
- 13మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి.
- 14మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి - నీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచి యుండనేల అని అడుగగా
- 15మోషే దేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు.
Cross references
- Romans 12:8 రోమీయులకు 12:8బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
- Judges 5:10 న్యాయాధిపతులు 5:10తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి.
- Joel 3:12 యోవేలు 3:12నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను
- Romans 13:6 రోమీయులకు 13:6ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.
- Matthew 23:2 మత్తయి 23:2శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
- Isaiah 16:5 యెషయా 16:5కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.
- Job 29:7 యోబు 29:7పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు