Exodus · chapter 18 · verse 6
Exodus 18:6 in Telugu
యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా
Yitro anu nee maamanaina nenunu nee bhaaryayu aameto kooda aame yiddaru kumaarulunu neeyoddaku vachchiyunnaamani mosheku vartamaanamu pampagaa
Exodus 18:6 in English
- King James Version (KJV)
- And he said unto Moses, I thy father in law Jethro am come unto thee, and thy wife, and her two sons with her.
- World English Bible (WEB)
- He said to Moses, “I, your father-in-law Jethro, have come to you with your wife, and her two sons with her.”
- American Standard Version (ASV)
- and he said unto Moses, I, thy father-in-law Jethro, am come unto thee, and thy wife, and her two sons with her.
- Bible in Basic English (BBE)
- And he said to Moses, I, your father-in-law, have come to you, with your wife and your two sons.
- Darby Translation (DBY)
- And he sent word to Moses: I, thy father-in-law Jethro, am come to thee, and thy wife, and her two sons with her.
- Webster's Bible (WBS)
- And he said to Moses, I thy father-in-law Jethro have come to thee, and thy wife, and her two sons with her.
- Young's Literal Translation (YLT)
- and he saith unto Moses, 'I, thy father-in-law, Jethro, am coming unto thee, and thy wife, and her two sons with her.'
Read in context
- 4నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
- 5మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయొద్దకు వచ్చెను.
- 6యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా
- 7మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టు కొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
- 8తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను.