Exodus · chapter 21 · verse 16
Exodus 21:16 in Telugu
ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచు కొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
Okadu naruni dongilinchi amminanu, tanayodda nunchu koninanu, vaadu nishchayamugaa maranashiksha nondunu.
Exodus 21:16 in English
- King James Version (KJV)
- And he that stealeth a man, and selleth him, or if he be found in his hand, he shall surely be put to death.
- World English Bible (WEB)
- “Anyone who kidnaps someone and sells him, or if he is found in his hand, he shall surely be put to death.
- American Standard Version (ASV)
- And he that stealeth a man, and selleth him, or if he be found in his hand, he shall surely be put to death.
- Bible in Basic English (BBE)
- Any man who gets another into his power in order to get a price for him is to be put to death, if you take him in the act.
- Darby Translation (DBY)
- And he that stealeth a man, and selleth him, or if he be found in his hand, he shall certainly be put to death.
- Webster's Bible (WBS)
- And he that stealeth a man, and selleth him, or if he shall be found in his hand, he shall surely be put to death.
- Young's Literal Translation (YLT)
- 'And he who stealeth a man, and hath sold him, and he hath been found in his hand, is certainly put to death.
Read in context
- 14అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.
- 15తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయ ముగా మరణశిక్షనొందును.
- 16ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచు కొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
- 17తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయ ముగా మరణశిక్ష నొందును.
- 18మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుటవలన వాడు చావక మంచముమీద పడియుండి
Cross references
- Deuteronomy 24:7 ద్వితీయోపదేశకాండము 24:7ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావ వలెను. ఆలాగు చేసినయెడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు.
- 1 Timothy 1:10 1 తిమోతికి 1:10హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,
- Exodus 22:4 నిర్గమకాండము 22:4వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొఱ్ఱెయైనను సరే అది ప్రాణముతో వానియొద్ద దొరికినయెడల రెండం తలు చెల్లింపవలెను.
- Genesis 37:28 ఆదికాండము 37:28మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
- Genesis 40:15 ఆదికాండము 40:15ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.