Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 40 · verse 15

Genesis 40:15 in Telugu

ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.

Elayanagaa nenu hebreeyula deshamulonundi dongilabaditini, adi nishchayamu. Mariyu ee cherasaalalo nannu veyutaku ikkada sahaa nenemiyu cheyaledani atanito cheppenu.

Genesis 40:15 in English

King James Version (KJV)
For indeed I was stolen away out of the land of the Hebrews: and here also have I done nothing that they should put me into the dungeon.
World English Bible (WEB)
For indeed, I was stolen away out of the land of the Hebrews, and here also I have done nothing that they should put me into the dungeon.”
American Standard Version (ASV)
for indeed I was stolen away out of the land of the Hebrews: and here also have I done nothing that they should put me into the dungeon.
Bible in Basic English (BBE)
For truly I was taken by force from the land of the Hebrews; and I have done nothing for which I might be put in prison.
Darby Translation (DBY)
for indeed I was stolen out of the land of the Hebrews, and here also have I done nothing that they should put me into the dungeon.
Webster's Bible (WBS)
For indeed I was stolen away from the land of the Hebrews: and here also have I done nothing that they should put me into the dungeon.
Young's Literal Translation (YLT)
for I was really stolen from the land of the Hebrews; and here also have I done nothing that they have put me in the pit.'

Read in context

  1. 13ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు
  2. 14కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.
  3. 15ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.
  4. 16అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను - నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలుగల మూడు గంపలు నా తలమీద ఉండెను.
  5. 17మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసికొని తినుచుండెను.
Read all of Genesis 40

Cross references

Original words (Hebrew)

Genesis 40:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.