Exodus · chapter 21 · verse 30
Exodus 21:30 in Telugu
వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.
Vaaniki parikrayadhanamu niyamimpabadinayedala vaaniki niyamimpabadina anniti prakaaramu tana praana vimochana nimittamu dhanamu chellimpavalenu.
Exodus 21:30 in English
- King James Version (KJV)
- If there be laid on him a sum of money, then he shall give for the ransom of his life whatsoever is laid upon him.
- World English Bible (WEB)
- If a ransom is imposed on him, then he shall give for the redemption of his life whatever is imposed.
- American Standard Version (ASV)
- If there be laid on him a ransom, then he shall give for the redemption of his life whatsoever is laid upon him.
- Bible in Basic English (BBE)
- If a price is put on his life, let him make payment of whatever price is fixed.
- Darby Translation (DBY)
- If there be imposed on him a satisfaction, then he shall give the ransom of his life, according to what is imposed on him.
- Webster's Bible (WBS)
- If there shall be laid on him a sum of money, then he shall give for the ransom of his life whatever is laid upon him.
- Young's Literal Translation (YLT)
- 'If atonement is laid upon him, then he hath given the ransom of his life, according to all that is laid upon him;
Read in context
- 28ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.
- 29ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను.
- 30వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.
- 31అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.
- 32ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్ట వలెను.
Cross references
- Exodus 21:22 నిర్గమకాండము 21:22నరులు పోట్లాడుచుండగా గర్భవతి యైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను.
- Numbers 35:31–33 సంఖ్యాకాండము 35:31–33చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపుర మునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
- Exodus 30:12 నిర్గమకాండము 30:12వారు లెక్కింప బడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.
- Proverbs 13:8 సామెతలు 13:8ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యముప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.