Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 21 · verse 5

Exodus 21:5 in Telugu

అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల

Ayite aa daasudunenu naa yajamaanuni naa bhaaryanu naa pillalanu preminchuchu nnaanu; nenu vaarini vidichi svatantrudanai ponollanani nijamugaa cheppina yedala

Exodus 21:5 in English

King James Version (KJV)
And if the servant shall plainly say, I love my master, my wife, and my children; I will not go out free:
World English Bible (WEB)
But if the servant shall plainly say, ‘I love my master, my wife, and my children. I will not go out free;’
American Standard Version (ASV)
But if the servant shall plainly say, I love my master, my wife, and my children; I will not go out free:
Bible in Basic English (BBE)
But if the servant says clearly, My master and my wife and children are dear to me; I have no desire to be free:
Darby Translation (DBY)
But if the bondman shall say distinctly, I love my master, my wife, and my children, I will not go free;
Webster's Bible (WBS)
And if the servant shall plainly say, I love my master, my wife, and my children; I will not depart free:
Young's Literal Translation (YLT)
'And if the servant really say: I have loved my lord, my wife, and my sons — I do not go out free;

Read in context

  1. 3వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
  2. 4వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన యెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకాని వాడు ఒంటిగానే పోవలెను.
  3. 5అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల
  4. 6వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.
  5. 7ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.
Read all of Exodus 21

Cross references

Original words (Hebrew)

Exodus 21:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.