Exodus · chapter 21 · verse 7
Exodus 21:7 in Telugu
ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.
Okadu tana kumaartenu daasigaa amminayedala daasu laina purushulu vellipovunatlu adi vellipo koodadu.
Exodus 21:7 in English
- King James Version (KJV)
- And if a man sell his daughter to be a maidservant, she shall not go out as the menservants do.
- World English Bible (WEB)
- “If a man sells his daughter to be a female servant, she shall not go out as the male servants do.
- American Standard Version (ASV)
- And if a man sell his daughter to be a maid-servant, she shall not go out as the men-servants do.
- Bible in Basic English (BBE)
- And if a man gives his daughter for a price to be a servant, she is not to go away free as the men-servants do.
- Darby Translation (DBY)
- And if a man shall sell his daughter as a handmaid, she shall not go out as the bondmen go out.
- Webster's Bible (WBS)
- And if a man shall sell his daughter to be a maid-servant, she shall not depart as the men-servants do.
- Young's Literal Translation (YLT)
- 'And when a man selleth his daughter for a handmaid, she doth not go out according to the going out of the men-servants;
Read in context
- 5అయితే ఆ దాసుడునేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచు న్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల
- 6వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసి కొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధ మునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.
- 7ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపో కూడదు.
- 8దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలుకానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించి నందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.
- 9తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దానియెడల జరిగింపవలెను.
Cross references
- Nehemiah 5:5 నెహెమ్యా 5:5మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తె లలో కొందరు దాసత్వములో నున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా
- Exodus 21:2–3 నిర్గమకాండము 21:2–3నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.