Exodus · chapter 22 · verse 16
Exodus 22:16 in Telugu
ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయ నించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.
Okadu pradhaanamu cheyabadani oka kanyakanu marulukolpi aameto shaya ninchinayedala aame nimittamu oli ichchi aamenu pendli chesikonavalenu.
Exodus 22:16 in English
- King James Version (KJV)
- And if a man entice a maid that is not betrothed, and lie with her, he shall surely endow her to be his wife.
- World English Bible (WEB)
- “If a man entices a virgin who isn’t pledged to be married, and lies with her, he shall surely pay a dowry for her to be his wife.
- American Standard Version (ASV)
- And if a man entice a virgin that is not betrothed, and lie with her, he shall surely pay a dowry for her to be his wife.
- Bible in Basic English (BBE)
- If a man takes a virgin, who has not given her word to another man, and has connection with her, he will have to give a bride-price for her to be his wife.
- Darby Translation (DBY)
- And if a man seduce a virgin that is not betrothed, and lie with her, he shall certainly endow her, to be his wife.
- Webster's Bible (WBS)
- And if a man shall entice a maid that is not betrothed, and lie with her, he shall surely endow her to be his wife.
- Young's Literal Translation (YLT)
- 'And when a man doth entice a virgin who [is] not betrothed, and hath lain with her, he doth certainly endow her to himself for a wife;
Read in context
- 14ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొన వలెను.
- 15దాని యజమానుడు దానితో నుండిన యెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన యెడల అది దాని అద్దెకు వచ్చెను.
- 16ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయ నించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.
- 17ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
- 18శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
Cross references
- Deuteronomy 22:28–29 ద్వితీయోపదేశకాండము 22:28–29ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన యెడల ఆమెతో శయనించినవాడు ఆ చిన్న దాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు.
- Genesis 34:2–4 ఆదికాండము 34:2–4ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.