Exodus · chapter 22 · verse 17
Exodus 22:17 in Telugu
ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
Aame tandri aamenu vaaniki iyyanollani yedala vaadu kanyakala olichoppuna sommu chellimpavalenu.
Exodus 22:17 in English
- King James Version (KJV)
- If her father utterly refuse to give her unto him, he shall pay money according to the dowry of virgins.
- World English Bible (WEB)
- If her father utterly refuses to give her to him, he shall pay money according to the dowry of virgins.
- American Standard Version (ASV)
- If her father utterly refuse to give her unto him, he shall pay money according to the dowry of virgins.
- Bible in Basic English (BBE)
- If her father will not give her to him on any account, he will have to give the regular payment for virgins.
- Darby Translation (DBY)
- If her father utterly refuse to give her unto him, he shall weigh money according to the dowry of virgins.
- Webster's Bible (WBS)
- If her father shall utterly refuse to give her to him, he shall pay money according to the dower of virgins.
- Young's Literal Translation (YLT)
- if her father utterly refuse to give her to him, money he doth weigh out according to the dowry of virgins.
Read in context
- 15దాని యజమానుడు దానితో నుండిన యెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన యెడల అది దాని అద్దెకు వచ్చెను.
- 16ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయ నించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.
- 17ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడల వాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
- 18శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
- 19మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.
Cross references
- Genesis 34:12 ఆదికాండము 34:12ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.
- 1 Samuel 18:25 1 సమూయేలు 18:25అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యము గలవాడైరాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను.
- Deuteronomy 22:29 ద్వితీయోపదేశకాండము 22:29ఆమెతో శయనించినవాడు ఆ చిన్న దాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు.
- Deuteronomy 7:3–4 ద్వితీయోపదేశకాండము 7:3–4నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.
- Genesis 23:16 ఆదికాండము 23:16అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.