Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 23 · verse 17

Exodus 23:17 in Telugu

సంవ త్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.

Sanva tsaramunaku moodumaarulu purushulandaru prabhuvaina yehovaa sannidhini kanabadavalenu.

Exodus 23:17 in English

King James Version (KJV)
Three times in the year all thy males shall appear before the Lord GOD.
World English Bible (WEB)
Three times in the year all your males shall appear before the Lord GOD.
American Standard Version (ASV)
Three times in the year all thy males shall appear before the Lord Jehovah.
Bible in Basic English (BBE)
Three times in the year let all your males come before the Lord God.
Darby Translation (DBY)
Three times in the year all thy males shall appear in the presence of the Lord Jehovah.
Webster's Bible (WBS)
Three times in the year all thy males shall appear before the LORD God.
Young's Literal Translation (YLT)
'Three times in a year do all thy males appear before the face of the Lord Jehovah.

Read in context

  1. 15పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.
  2. 16నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత మందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.
  3. 17సంవ త్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.
  4. 18నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింప కూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ యుండకూడదు.
  5. 19నీ భూమి ప్రథమ ఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.
Read all of Exodus 23

Cross references

Original words (Hebrew)

Exodus 23:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.