Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 34 · verse 23

Exodus 34:23 in Telugu

సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడు నైన యెహోవా సన్నిధిని కన బడవలెను

Sanvatsaramunaku mummaaru nee purushulandaru prabhuvunu ishraayeleeyula devudu naina yehovaa sannidhini kana badavalenu

Exodus 34:23 in English

King James Version (KJV)
Thrice in the year shall all your men children appear before the Lord GOD, the God of Israel.
World English Bible (WEB)
Three times in the year all your males shall appear before the Lord GOD, the God of Israel.
American Standard Version (ASV)
Three times in the year shall all thy males appear before the Lord Jehovah, the God of Israel.
Bible in Basic English (BBE)
Three times in the year let all your males come before the Lord, the God of Israel.
Darby Translation (DBY)
Thrice in the year shall all thy males appear before the Lord Jehovah, the God of Israel.
Webster's Bible (WBS)
Thrice in the year shall all your male children appear before the LORD GOD, the God of Israel.
Young's Literal Translation (YLT)
'Three times in a year do all thy males appear before the Lord Jehovah, God of Israel;

Read in context

  1. 21ఆరు దినములు నీవు పనిచేసి యేడవ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను.
  2. 22మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను సంవత్స రాంతమందు పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.
  3. 23సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరు ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడు నైన యెహోవా సన్నిధిని కన బడవలెను
  4. 24ఏలయనగా నీ యెదుటనుండి జనములను వెళ్లగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు.
  5. 25నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింప కూడదు; పస్కాపండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.
Read all of Exodus 34

Cross references

Original words (Hebrew)

Exodus 34:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.