Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 7 · verse 20

Deuteronomy 7:20 in Telugu

మరియు మిగిలినవారును నీ కంటబడక దాగిన వారును నశించువరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును.

Mariyu migilinavaarunu nee kantabadaka daagina vaarunu nashinchuvaraku nee devudaina yehovaa vaari meediki pedda kandireegalanu pampunu.

Deuteronomy 7:20 in English

King James Version (KJV)
Moreover the LORD thy God will send the hornet among them, until they that are left, and hide themselves from thee, be destroyed.
World English Bible (WEB)
Moreover the LORD your God will send the hornet among them, until those who are left, and hide themselves, perish from before you.
American Standard Version (ASV)
Moreover Jehovah thy God will send the hornet among them, until they that are left, and hide themselves, perish from before thee.
Bible in Basic English (BBE)
And the Lord will send a hornet among them, till all the rest who have kept themselves safe from you in secret places have been cut off.
Darby Translation (DBY)
Moreover, Jehovah thy God will send the hornet among them, until they that are left, and they that hide themselves from thee, are destroyed.
Webster's Bible (WBS)
Moreover, the LORD thy God will send the hornet among them, until they that are left, and hide themselves from thee, shall be destroyed.
Young's Literal Translation (YLT)
'And also the locust doth Jehovah thy God send among them, till the destruction of those who are left, and of those who are hidden from thy presence;

Read in context

  1. 18నీ దేవు డైన యెహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించి నప్పుడు
  2. 19నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును, చాచిన చేతిని బాగుగ జ్ఞాపకము చేసికొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికి నీ దేవుడైన యెహోవా ఆలాగే చేయును.
  3. 20మరియు మిగిలినవారును నీ కంటబడక దాగిన వారును నశించువరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును.
  4. 21వారిని చూచి జడియవద్దు; నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.
  5. 22నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి క్రమక్రమ ముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరముకాదు.
Read all of Deuteronomy 7

Cross references

Original words (Hebrew)

Deuteronomy 7:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.