Exodus · chapter 26 · verse 29
Exodus 26:29 in Telugu
ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.
Aa palakalaku bangaaru rekunu podiginchi vaati adda karralundu vaati ungara mulanu bangaaruto chesi adda karralakunu bangaarurekunu podigimpavalenu.
Exodus 26:29 in English
- King James Version (KJV)
- And thou shalt overlay the boards with gold, and make their rings [of] gold [for] places for the bars: and thou shalt overlay the bars with gold.
- World English Bible (WEB)
- You shall overlay the boards with gold, and make their rings of gold for places for the bars. You shall overlay the bars with gold.
- American Standard Version (ASV)
- And thou shalt overlay the boards with gold, and make their rings of gold for places for the bars: and thou shalt overlay the bars with gold.
- Bible in Basic English (BBE)
- And the boards are to be plated with gold, having gold rings for the rods to go through: and the rods are to be plated with gold.
- Darby Translation (DBY)
- And thou shalt overlay the boards with gold, and make [of] gold their rings, the receptacles of the bars, and shalt overlay the bars with gold.
- Webster's Bible (WBS)
- And thou shalt overlay the boards with gold, and make their rings [of] gold [for] places for the bars; and thou shalt overlay the bars with gold.
- Young's Literal Translation (YLT)
- and the boards thou dost overlay [with] gold, and their rings thou dost make of gold places for bars, and hast overlaid their bars with gold;
Read in context
- 27మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;
- 28ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.
- 29ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.
- 30అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.
- 31మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.