Exodus · chapter 26 · verse 28
Exodus 26:28 in Telugu
ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.
Aa palakala madhyanundu nadimi adda karra ee kosanundi aa kosavaraku cheri yundavalenu.
Exodus 26:28 in English
- King James Version (KJV)
- And the middle bar in the midst of the boards shall reach from end to end.
- World English Bible (WEB)
- The middle bar in the middle of the boards shall pass through from end to end.
- American Standard Version (ASV)
- And the middle bar in the midst of the boards shall pass through from end to end.
- Bible in Basic English (BBE)
- And the middle rod is to go through the rings of all the boards from end to end.
- Darby Translation (DBY)
- and the middle bar in the midst of the boards reaching from one end to the other.
- Webster's Bible (WBS)
- And the middle bar in the midst of the boards shall reach from end to end.
- Young's Literal Translation (YLT)
- and one hath caused the middle bar in the midst of the boards to reach from end unto end;
Read in context
- 26తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును
- 27మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;
- 28ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను.
- 29ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.
- 30అప్పుడు కొండ మీద నీకు కనుపరచ బడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.