Exodus · chapter 27 · verse 4
Exodus 27:4 in Telugu
మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.
Mariyu valavanti ittadi jalleda daaniki cheyavalenu.
Exodus 27:4 in English
- King James Version (KJV)
- And thou shalt make for it a grate of network [of] brass; and upon the net shalt thou make four brasen rings in the four corners thereof.
- World English Bible (WEB)
- You shall make a grating for it of network of bronze. On the net you shall make four bronze rings in its four corners.
- American Standard Version (ASV)
- And thou shalt make for it a grating of network of brass: and upon the net shalt thou make four brazen rings in the four corners thereof.
- Bible in Basic English (BBE)
- And make a network of brass, with four brass rings at its four angles.
- Darby Translation (DBY)
- And thou shalt make for it a grating of network of copper; and on the net shalt thou make four copper rings at its four corners;
- Webster's Bible (WBS)
- And thou shalt make for it a grate of net-work of brass; and upon the net shalt thou make four brazen rings in its four corners.
- Young's Literal Translation (YLT)
- 'And thou hast made for it a grate of net-work of brass, and hast made on the net four rings of brass on its four extremities,
Read in context
- 2దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను.
- 3దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను.
- 4మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.
- 5ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.
- 6మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.
Cross references
- Exodus 25:12 నిర్గమకాండము 25:12దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.
- Exodus 38:4–5 నిర్గమకాండము 38:4–5ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను.
- Exodus 35:16 నిర్గమకాండము 35:16దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట
Original words (Hebrew)
- make · H6213עָשָׂה ʻâsâh
- grate · H4345מַכְבֵּר makbêr
- network · H4639מַעֲשֶׂה maʻăseh
- brass · H5178נְחֹשֶׁת nᵉchôsheth
- net · H7568רֶשֶׁת resheth
- make · H6213עָשָׂה ʻâsâh
- four · H702אַרְבַּע ʼarbaʻ
- brasen · H5178נְחֹשֶׁת nᵉchôsheth
- rings · H2885טַבַּעַת ṭabbaʻath
- four · H702אַרְבַּע ʼarbaʻ
- corners · H7098קָצָה qâtsâh