Exodus · chapter 27 · verse 6
Exodus 27:6 in Telugu
మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.
Mariyu balipeethamukoraku motakarralanu cheyavalenu. Aa motakarralanu tummakarrato chesi vaatiki ittadi reku podigimpavalenu.
Exodus 27:6 in English
- King James Version (KJV)
- And thou shalt make staves for the altar, staves [of] shittim wood, and overlay them with brass.
- World English Bible (WEB)
- You shall make poles for the altar, poles of acacia wood, and overlay them with bronze.
- American Standard Version (ASV)
- And thou shalt make staves for the altar, staves of acacia wood, and overlay them with brass.
- Bible in Basic English (BBE)
- And make rods for the altar, of hard wood, plated with brass.
- Darby Translation (DBY)
- And thou shalt make staves for the altar, staves of acacia-wood, and overlay them with copper.
- Webster's Bible (WBS)
- And thou shalt make staffs for the altar, staffs [of] shittim wood, and overlay them with brass.
- Young's Literal Translation (YLT)
- 'And thou hast made staves for the altar, staves of shittim wood, and hast overlaid them [with] brass.
Read in context
- 4మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.
- 5ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.
- 6మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.
- 7ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను.
- 8పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.
Cross references
- Exodus 30:4 నిర్గమకాండము 30:4దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను.
- Numbers 4:44 సంఖ్యాకాండము 4:44అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది.
- Exodus 35:13–15 నిర్గమకాండము 35:13–15బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు, వెలుగుకొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళద్రవ్య సంభారము, మందిర ద్వార మున ద్వారమునకు తెర.