Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 28 · verse 2

Exodus 28:2 in Telugu

అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.

Ataniki alankaaramunu ghanatayu kalugunatlu nee sahodarudaina aharonuku pratishthita vastramulanu kuttavalenu.

Exodus 28:2 in English

King James Version (KJV)
And thou shalt make holy garments for Aaron thy brother for glory and for beauty.
World English Bible (WEB)
You shall make holy garments for Aaron your brother, for glory and for beauty.
American Standard Version (ASV)
And thou shalt make holy garments for Aaron thy brother, for glory and for beauty.
Bible in Basic English (BBE)
And make holy robes for Aaron your brother, so that he may be clothed with glory and honour.
Darby Translation (DBY)
And thou shalt make holy garments for Aaron thy brother, for glory and for ornament.
Webster's Bible (WBS)
And thou shalt make holy garments for Aaron thy brother, for glory and for beauty.
Young's Literal Translation (YLT)
and thou hast made holy garments for Aaron thy brother, for honour and for beauty;

Read in context

  1. 1మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
  2. 2అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.
  3. 3అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.
  4. 4పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
Read all of Exodus 28

Cross references

Original words (Hebrew)

Exodus 28:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.