Exodus · chapter 28 · verse 20
Exodus 28:20 in Telugu
రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
Raktavarnapuraayi sulimaaniraayi sooryakaantamulu gala pankti naalugavadi. Vaatini bangaaru javalalo podagavalenu.
Exodus 28:20 in English
- King James Version (KJV)
- And the fourth row a beryl, and an onyx, and a jasper: they shall be set in gold in their inclosings.
- World English Bible (WEB)
- and the fourth row a chrysolite, an onyx, and a jasper. They shall be enclosed in gold in their settings.
- American Standard Version (ASV)
- and the fourth row a beryl, and an onyx, and a jasper: they shall be inclosed in gold in their settings.
- Bible in Basic English (BBE)
- The fourth, a topaz, a beryl, and a jasper; they are to be fixed in twisted frames of gold.
- Darby Translation (DBY)
- and the fourth row, a chrysolite, and an onyx, and a jasper; enclosed in gold shall they be in their settings.
- Webster's Bible (WBS)
- And the fourth row a beryl, and an onyx, and a jasper: they shall be set in gold in their inclosings.
- Young's Literal Translation (YLT)
- and the fourth row [is] beryl, and onyx, and jasper; embroidered with gold are they in their settings,
Read in context
- 18పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
- 19గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది;
- 20రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
- 21ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.
- 22మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.
Cross references
- Ezekiel 1:16 యెహెజ్కేలు 1:16ఆ చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను, ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను.
- Revelation 21:18–20 ప్రకటన 21:18–20ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
- Daniel 10:6 దానియేలు 10:6అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
- Ezekiel 10:9 యెహెజ్కేలు 10:9నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.
- Revelation 4:3 ప్రకటన 4:3ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.
- Revelation 21:11 ప్రకటన 21:11దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.