Skip to content
ThuthiThuthiThuthi
Revelation · chapter 21 · verse 18

Revelation 21:18 in Telugu

ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.

Aa pattanapu praakaaramu sooryakaantamulato kattabadenu; pattanamu svachchhamagu sphatikamuto samaanamaina shuddhasuvarnamugaa unnadi.

Revelation 21:18 in English

King James Version (KJV)
And the building of the wall of it was [of] jasper: and the city [was] pure gold, like unto clear glass.
World English Bible (WEB)
The construction of its wall was jasper. The city was pure gold, like pure glass.
American Standard Version (ASV)
And the building of the wall thereof was jasper: and the city was pure gold, like unto pure glass.
Bible in Basic English (BBE)
And the building of its wall was of jasper, and the town was clear gold, clear as glass.
Darby Translation (DBY)
And the building of its wall [was] jasper; and the city pure gold, like pure glass:
Webster's Bible (WBS)
And the building of the wall of it was [of] jasper: and the city [was] pure gold, like clear glass.
Young's Literal Translation (YLT)
and the building of its wall was jasper, and the city [is] pure gold — like to pure glass;

Read in context

  1. 16ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.
  2. 17మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.
  3. 18ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.
  4. 19ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
  5. 20అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
Read all of Revelation 21

Cross references

Original words (Greek)

Revelation 21:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.