Exodus · chapter 28 · verse 26
Exodus 28:26 in Telugu
మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.
Mariyu neevu bangaaruto rendu ungaramulanu chesi ephodu nedutanunna patakamulopali anchuna daani rendu kosalaku vaatini tagilimpavalenu.
Exodus 28:26 in English
- King James Version (KJV)
- And thou shalt make two rings of gold, and thou shalt put them upon the two ends of the breastplate in the border thereof, which [is] in the side of the ephod inward.
- World English Bible (WEB)
- You shall make two rings of gold, and you shall put them on the two ends of the breastplate, on its edge, which is toward the side of the ephod inward.
- American Standard Version (ASV)
- And thou shalt make two rings of gold, and thou shalt put them upon the two ends of the breastplate, upon the edge thereof, which is toward the side of the ephod inward.
- Bible in Basic English (BBE)
- Then make two gold rings and put them on the lower ends of the bag, at the edge of it on the inner side nearest to the ephod.
- Darby Translation (DBY)
- And thou shalt make two rings of gold, and shalt put them on the two ends of the breastplate, on the border thereof, which faceth the ephod inwards.
- Webster's Bible (WBS)
- And thou shalt make two rings of gold, and thou shalt put them upon the two ends of the breast-plate in its border, which [is] in the side of the ephod inward.
- Young's Literal Translation (YLT)
- 'And thou hast made two rings of gold, and hast set them on the two ends of the breastplate, on its border, which [is] over-against the ephod within;
Read in context
- 24ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.
- 25అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
- 26మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.
- 27మరియు నీవు రెండు బంగారు ఉంగర ములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.
- 28అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగర ములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను.
Original words (Hebrew)
- make · H6213עָשָׂה ʻâsâh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- rings · H2885טַבַּעַת ṭabbaʻath
- gold · H2091זָהָב zâhâb
- put · H7760שׂוּם sûwm
- two · H8147שְׁנַיִם shᵉnayim
- ends · H7098קָצָה qâtsâh
- breastplate · H2833חֹשֶׁן chôshen
- border · H8193שָׂפָה sâphâh
- side · H5676עֵבֶר ʻêber
- ephod · H646אֵפוֹד ʼêphôwd
- inward · H1004בַּיִת bayith