Exodus · chapter 28 · verse 25
Exodus 28:25 in Telugu
అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
Allina aa rendu golusula kosalanu rendu rendu javalaku tagilinchi ephodu neduta daani bhujamulameeda kattavalenu.
Exodus 28:25 in English
- King James Version (KJV)
- And [the other] two ends of the two wreathen [chains] thou shalt fasten in the two ouches, and put [them] on the shoulderpieces of the ephod before it.
- World English Bible (WEB)
- The other two ends of the two braided chains you shall put on the two settings, and put them on the shoulder straps of the ephod in its forepart.
- American Standard Version (ASV)
- And the [other] two ends of the two wreathen chains thou shalt put on the two settings, and put them on the shoulder-pieces of the ephod in the forepart thereof.
- Bible in Basic English (BBE)
- Joining the other ends of the chains to the gold frames and putting them on the front of the ephod, at the top of the arms.
- Darby Translation (DBY)
- and the two ends of the two wreathen [cords] thou shalt fasten to the two enclosures, and shalt put [them] on the shoulder-pieces of the ephod, on the front thereof.
- Webster's Bible (WBS)
- And [the other] two ends of the two wreathed [chains] thou shalt fasten in the two ouches, and put [them] on the shoulder-pieces of the ephod before it.
- Young's Literal Translation (YLT)
- and the two ends of the two thick bands thou dost put on the two embroidered things, and thou hast put [them] on the shoulders of the ephod over-against its face.
Read in context
- 23పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి
- 24ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.
- 25అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
- 26మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.
- 27మరియు నీవు రెండు బంగారు ఉంగర ములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.
Cross references
- Exodus 39:15 నిర్గమకాండము 39:15మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లికపనియైన గొలుసులు చేసిరి.
- Exodus 39:4 నిర్గమకాండము 39:4దానికి కూర్చు భుజఖండములను చేసిరి, దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను.
- Exodus 28:14 నిర్గమకాండము 28:14సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.
Original words (Hebrew)
- two · H8147שְׁנַיִם shᵉnayim
- ends · H7098קָצָה qâtsâh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- wreathen · H5688עֲבֹת ʻăbôth
- fasten · H5414נָתַן nâthan
- two · H8147שְׁנַיִם shᵉnayim
- ouches · H4865מִשְׁבְּצָה mishbᵉtsâh
- put · H5414נָתַן nâthan
- shoulderpieces · H3802כָּתֵף kâthêph
- ephod · H646אֵפוֹד ʼêphôwd
- before · H6440פָּנִים pânîym
- it · H4136מוּל mûwl