Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 28 · verse 6

Exodus 28:6 in Telugu

బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.

Bangaarutonu neela dhoomra rakta varnamulugala ephodunu penina sanna naaratonu chitra kaarunipanigaa cheyavalenu.

Exodus 28:6 in English

King James Version (KJV)
And they shall make the ephod [of] gold, [of] blue, and [of] purple, [of] scarlet, and fine twined linen, with cunning work.
World English Bible (WEB)
“They shall make the ephod of gold, blue, purple, scarlet, and fine twined linen, the work of the skillful workman.
American Standard Version (ASV)
And they shall make the ephod of gold, of blue, and purple, scarlet, and fine twined linen, the work of the skilful workman.
Bible in Basic English (BBE)
And make the ephod of gold and blue and purple and red and the best linen, the work of a designer.
Darby Translation (DBY)
and shall make the ephod of gold, blue, and purple, scarlet and twined byssus, of artistic work.
Webster's Bible (WBS)
And they shall make the ephod [of] gold, [of] blue, and [of] purple, [of] scarlet, and fine twined linen, with curious work.
Young's Literal Translation (YLT)
and have made the ephod of gold, blue, and purple, and scarlet, and twined linen, work of a designer;

Read in context

  1. 4పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
  2. 5వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని
  3. 6బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.
  4. 7రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.
  5. 8మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
Read all of Exodus 28

Cross references

Original words (Hebrew)

Exodus 28:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.