Exodus · chapter 28 · verse 5
Exodus 28:5 in Telugu
వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని
Vaaru bangaarunu neela dhoomra raktavarnamulugala noolunu sannanaaranu teesikoni
Exodus 28:5 in English
- King James Version (KJV)
- And they shall take gold, and blue, and purple, and scarlet, and fine linen.
- World English Bible (WEB)
- They shall use the gold, and the blue, and the purple, and the scarlet, and the fine linen.
- American Standard Version (ASV)
- And they shall take the gold, and the blue, and the purple, and the scarlet, and the fine linen.
- Bible in Basic English (BBE)
- They are to take the gold and blue and purple and red and the best linen,
- Darby Translation (DBY)
- And they shall take gold, and blue, and purple, and scarlet, and twined byssus,
- Webster's Bible (WBS)
- And they shall take gold, and blue, and purple, and scarlet, and fine linen.
- Young's Literal Translation (YLT)
- 'And they take the gold, and the blue, and the purple, and the scarlet, and the linen,
Read in context
- 3అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.
- 4పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
- 5వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని
- 6బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.
- 7రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.
Cross references
- Exodus 25:3–4 నిర్గమకాండము 25:3–4మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,
- Exodus 39:2–3 నిర్గమకాండము 39:2–3మరియు అతడు బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను ఏఫోదును చేసెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి.