Exodus · chapter 30 · verse 31
Exodus 30:31 in Telugu
మరియు నీవు ఇశ్రాయేలీయులతోఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను;
Mariyu neevu ishraayeleeyulatoidi mee tarataramulaku naaku pratishthaabhishekatailamai yundavalenu;
Exodus 30:31 in English
- King James Version (KJV)
- And thou shalt speak unto the children of Israel, saying, This shall be an holy anointing oil unto me throughout your generations.
- World English Bible (WEB)
- You shall speak to the children of Israel, saying, ‘This shall be a holy anointing oil to me throughout your generations.
- American Standard Version (ASV)
- And thou shalt speak unto the children of Israel, saying, This shall be a holy anointing oil unto me throughout your generations.
- Bible in Basic English (BBE)
- And say to the children of Israel, This is to be the Lord's holy oil, from generation to generation.
- Darby Translation (DBY)
- And thou shalt speak to the children of Israel, saying, A holy anointing oil shall this be unto me throughout your generations.
- Webster's Bible (WBS)
- And thou shalt speak to the children of Israel, saying, This shall be a holy anointing oil to me, throughout your generations.
- Young's Literal Translation (YLT)
- 'And unto the sons of Israel thou dost speak, saying, A holy anointing oil is this to Me, to your generations;
Read in context
- 29అవి అతిపరి శుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.
- 30మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింప వలెను.
- 31మరియు నీవు ఇశ్రాయేలీయులతోఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను;
- 32దానిని నర శరీరము మీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయ కూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠిత మైనదిగా నుండవలెను.
- 33దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.
Cross references
- Leviticus 21:10 లేవీయకాండము 21:10ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;
- Exodus 37:29 నిర్గమకాండము 37:29అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.
- Psalm 89:20 కీర్తనలు 89:20నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
- Leviticus 8:12 లేవీయకాండము 8:12మరియు అతడు అభిషేకతైలములో కొంచెము అహరోను తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను.