Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 30 · verse 35

Exodus 30:35 in Telugu

వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.

Vaatito dhoopadravyamunu cheyavalenu; adi sugandhadravyamelakuni panichoppuna kalapabadi, uppu galadiyu svachchhamainadiyu parishuddhamainadiyunaina sugandha dhoopasambhaaramu.

Exodus 30:35 in English

King James Version (KJV)
And thou shalt make it a perfume, a confection after the art of the apothecary, tempered together, pure [and] holy:
World English Bible (WEB)
You shall make incense of it, a perfume after the art of the perfumer, seasoned with salt, pure and holy.
American Standard Version (ASV)
and thou shalt make of it incense, a perfume after the art of the perfumer, seasoned with salt, pure [and] holy:
Bible in Basic English (BBE)
And make from them a perfume, such as is made by the art of the perfume-maker, mixed with salt, and clean and holy.
Darby Translation (DBY)
And thou shalt make it into incense, a perfume, after the work of the perfumer, salted, pure, holy.
Webster's Bible (WBS)
And thou shalt make it a perfume, a confection after the art of the apothecary, tempered together, pure [and] holy:
Young's Literal Translation (YLT)
and thou hast made it a perfume, a compound, work of a compounder, salted, pure, holy;

Read in context

  1. 33దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.
  2. 34మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని
  3. 35వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.
  4. 36దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారము లోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండ వలెను.
  5. 37నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.
Read all of Exodus 30

Cross references

Original words (Hebrew)

Exodus 30:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.