Exodus · chapter 30 · verse 25
Exodus 30:25 in Telugu
వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
Vaatini pratishthaabhisheka tailamu, anagaa sugandhadravyamelakuni paniyaina parimalasambhaara mugaa cheyavalenu. Adi pratishthaabhisheka tailamagunu.
Exodus 30:25 in English
- King James Version (KJV)
- And thou shalt make it an oil of holy ointment, an ointment compound after the art of the apothecary: it shall be an holy anointing oil.
- World English Bible (WEB)
- You shall make it into a holy anointing oil, a perfume compounded after the art of the perfumer: it shall be a holy anointing oil.
- American Standard Version (ASV)
- and thou shalt make it a holy anointing oil, a perfume compounded after the art of the perfumer: it shall be a holy anointing oil.
- Bible in Basic English (BBE)
- And make these into a holy oil, a perfume made by the art of the perfume-maker; it is to be a holy oil.
- Darby Translation (DBY)
- and make of it an oil of holy ointment, a perfume of perfumery after the work of the perfumer: it shall be the holy anointing oil.
- Webster's Bible (WBS)
- And thou shalt make it an oil of holy ointment, an ointment compound after the art of the apothecary: it shall be a holy anointing oil.
- Young's Literal Translation (YLT)
- and thou hast made it a holy anointing oil, a compound mixture, work of a compounder; it is a holy anointing oil.
Read in context
- 23పరిశుద్ధ స్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును
- 24నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
- 25వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
- 26ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును
- 27బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను
Cross references
- Exodus 37:29 నిర్గమకాండము 37:29అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకునిచేత చేయించెను.
- Psalm 89:20 కీర్తనలు 89:20నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.
- 1 Chronicles 9:30 1 దినవృత్తాంతములు 9:30యాజకుల కుమారు లలో కొందరు సుగంధవర్గములను పరిమళతైలమును చేయు దురు.
- Exodus 40:9 నిర్గమకాండము 40:9మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.
- Psalm 133:2 కీర్తనలు 133:2అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును
- Numbers 35:25 సంఖ్యాకాండము 35:25అట్లు సమాజము నరహత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
- Hebrews 1:9 హెబ్రీయులకు 1:9నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
Original words (Hebrew)
- make · H6213עָשָׂה ʻâsâh
- oil · H8081שֶׁמֶן shemen
- holy · H6944קֹדֶשׁ qôdesh
- ointment · H4888מִשְׁחָה mishchâh
- ointment · H7545רֹקַח rôqach
- compound · H4842מִרְקַחַת mirqachath
- art · H4639מַעֲשֶׂה maʻăseh
- apothecary · H7543רָקַח râqach
- holy · H6944קֹדֶשׁ qôdesh
- anointing · H4888מִשְׁחָה mishchâh
- oil · H8081שֶׁמֶן shemen