Exodus · chapter 33 · verse 21
Exodus 33:21 in Telugu
మరియు యెహోవాఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను.
Mariyu yehovaaidigo naa sameepamuna oka sthalamunnadi, neevu aa bandameeda niluvavalenu.
Exodus 33:21 in English
- King James Version (KJV)
- And the LORD said, Behold, [there is] a place by me, and thou shalt stand upon a rock:
- World English Bible (WEB)
- The LORD also said, “Behold, there is a place by me, and you shall stand on the rock.
- American Standard Version (ASV)
- And Jehovah said, Behold, there is a place by me, and thou shalt stand upon the rock:
- Bible in Basic English (BBE)
- And the Lord said, See, there is a place near me, and you may take your place on the rock:
- Darby Translation (DBY)
- And Jehovah said, Behold, [there is] a place by me: there shalt thou stand on the rock.
- Webster's Bible (WBS)
- And the LORD said, Behold, [there is] a place by me, and thou shalt stand upon a rock:
- Young's Literal Translation (YLT)
- Jehovah also saith, 'Lo, a place [is] by Me, and thou hast stood on the rock,
Read in context
- 19ఆయననా మంచితనమంతయు నీ యెదుట కను పరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను. నేను కరు ణించువాని కరుణించెదను, ఎవనియందు కనికరపడెదనో వానియందు కనికరపడెదననెను.
- 20మరియు ఆయననీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.
- 21మరియు యెహోవాఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను.
- 22నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను;
- 23నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.
Cross references
- Zechariah 3:7 జెకర్యా 3:7సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణ ములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువ బడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
- Deuteronomy 5:31 ద్వితీయోపదేశకాండము 5:31అయితే నీవు ఇక్కడ నాయొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను.
- Joshua 20:4 యెహోషువ 20:4ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వార మునొద్ద నిలిచి, ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత, వారు పురములోనికి వానిని చేర్చుకొని తమయొద్ద నివ సించుటకు వానికి స్థలమియ్యవలెను.
- Isaiah 56:5 యెషయా 56:5నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను
- Luke 15:1 లూకా 15:1ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా