Exodus · chapter 33 · verse 23
Exodus 33:23 in Telugu
నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.
Nenu naa cheyyi teesina taruvaata naa venuka paarshvamunu choochedavu kaani naa mukhamu neeku kanabadadani mosheto cheppenu.
Exodus 33:23 in English
- King James Version (KJV)
- And I will take away mine hand, and thou shalt see my back parts: but my face shall not be seen.
- World English Bible (WEB)
- then I will take away my hand, and you will see my back; but my face shall not be seen.”
- American Standard Version (ASV)
- and I will take away my hand, and thou shalt see my back; but my face shall not be seen.
- Bible in Basic English (BBE)
- Then I will take away my hand, and you will see my back: but my face is not to be seen.
- Darby Translation (DBY)
- And I will take away my hand, and thou shalt see me from behind; but my face shall not be seen.
- Webster's Bible (WBS)
- And I will take away my hand, and thou shalt see my back parts: but my face shall not be seen.
- Young's Literal Translation (YLT)
- and I have turned aside My hands, and thou hast seen My back parts, and My face is not seen.'
Read in context
- 21మరియు యెహోవాఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండమీద నిలువవలెను.
- 22నా మహిమ నిన్ను దాటి వెళ్లుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్లువరకు నా చేతితో నిన్ను కప్పెదను;
- 23నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను.
Cross references
- John 1:18 యోహాను 1:18ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.
- Exodus 33:20 నిర్గమకాండము 33:20మరియు ఆయననీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.
- 1 Corinthians 13:12 1 కొరింథీయులకు 13:12ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.
- Job 11:7 యోబు 11:7దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?
- 1 Timothy 6:16 1 తిమోతికి 6:16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
- Job 26:14 యోబు 26:14ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?