Mark · chapter 9 · verse 15
Mark 9:15 in Telugu
వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి.
Ventane janasamoohamantayu aayananu choochi, migula vibhraantinondi aayanayoddaku parugetti konivachchi aayanaku vandanamuchesiri.
Mark 9:15 in English
- King James Version (KJV)
- And straightway all the people, when they beheld him, were greatly amazed, and running to [him] saluted him.
- World English Bible (WEB)
- Immediately all the multitude, when they saw him, were greatly amazed, and running to him, greeted him.
- American Standard Version (ASV)
- And straightway all the multitude, when they saw him, were greatly amazed, and running to him saluted him.
- Bible in Basic English (BBE)
- And straight away all the people, when they saw him, were full of wonder, and running to him, gave him worship.
- Darby Translation (DBY)
- And immediately all the crowd seeing him were amazed, and running to [him], saluted him.
- Webster's Bible (WBS)
- And immediately all the people, when they beheld him, were greatly amazed, and running to [him] , saluted him.
- Young's Literal Translation (YLT)
- and immediately, all the multitude having seen him, were amazed, and running near, were saluting him.
Read in context
- 13ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను.
- 14వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి.
- 15వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి.
- 16అప్పుడాయనమీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా
- 17జనసమూహములో ఒకడుబోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని;
Cross references
- Mark 9:2–3 మార్కు 9:2–3ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు.
- Exodus 34:30 నిర్గమకాండము 34:30అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.