Exodus · chapter 36 · verse 26
Exodus 36:26 in Telugu
అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మ లను చేసెను.
Anagaa okkokka palaka krinda rendu dimmalanu oka palaka krinda rendu dimma lanu chesenu.
Exodus 36:26 in English
- King James Version (KJV)
- And their forty sockets of silver; two sockets under one board, and two sockets under another board.
- World English Bible (WEB)
- and their forty sockets of silver: two sockets under one board, and two sockets under another board.
- American Standard Version (ASV)
- and their forty sockets of silver; two sockets under one board, and two sockets under another board.
- Bible in Basic English (BBE)
- With their forty silver bases, two bases for every board.
- Darby Translation (DBY)
- and their forty bases of silver, two bases under one board, and two bases under another board.
- Webster's Bible (WBS)
- And their forty sockets of silver; two sockets under one board, and two sockets under another board.
- Young's Literal Translation (YLT)
- and their forty sockets of silver, two sockets under the one board, and two sockets under the other board;
Read in context
- 24ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.
- 25మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను,
- 26అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మ లను చేసెను.
- 27పడమటి దిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.
- 28వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.