Exodus · chapter 36 · verse 27
Exodus 36:27 in Telugu
పడమటి దిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.
Padamati dikkuna mandiramuyokka venuka prakkanu aaru palakalu chesenu.
Exodus 36:27 in English
- King James Version (KJV)
- And for the sides of the tabernacle westward he made six boards.
- World English Bible (WEB)
- For the far part of the tabernacle westward he made six boards.
- American Standard Version (ASV)
- And for the hinder part of the tabernacle westward he made six boards.
- Bible in Basic English (BBE)
- And for the west side of the House, at the back, they made six boards,
- Darby Translation (DBY)
- And at the rear of the tabernacle, westward, he made six boards;
- Webster's Bible (WBS)
- And for the sides of the tabernacle westward he made six boards.
- Young's Literal Translation (YLT)
- and for the sides of the tabernacle, westward, hath he made six boards;
Read in context
- 25మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను,
- 26అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మ లను చేసెను.
- 27పడమటి దిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.
- 28వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.
- 29అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను.