Exodus · chapter 36 · verse 33
Exodus 36:33 in Telugu
పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను.
Palakala madhyanundu nadimi addakarranu ee konanundi aa konavaraku cheriyunda chesenu.
Exodus 36:33 in English
- King James Version (KJV)
- And he made the middle bar to shoot through the boards from the one end to the other.
- World English Bible (WEB)
- He made the middle bar to pass through in the middle of the boards from the one end to the other.
- American Standard Version (ASV)
- And he made the middle bar to pass through in the midst of the boards from the one end to the other.
- Bible in Basic English (BBE)
- The middle rod was made to go right through the rings of all the boards from one end to the other.
- Darby Translation (DBY)
- And he made the middle bar in the midst of the boards reach from one end to the other.
- Webster's Bible (WBS)
- And he made the middle bar to shoot through the boards from the one end to the other.
- Young's Literal Translation (YLT)
- and he maketh the middle bar to enter into the midst of the boards from end to end;
Read in context
- 31మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను
- 32మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను.
- 33పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను.
- 34ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను.
- 35మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణములుగల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారునిపనియైన కెరూబులుగలదానిగా దాని చేసెను.