Exodus · chapter 36 · verse 31
Exodus 36:31 in Telugu
మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను
Mariyu atadu tumma karrato addakarralanu chesenu. Mandiramuyokka okaprakka palakaku ayidu adda karralanu
Exodus 36:31 in English
- King James Version (KJV)
- And he made bars of shittim wood; five for the boards of the one side of the tabernacle,
- World English Bible (WEB)
- He made bars of acacia wood: five for the boards of the one side of the tabernacle,
- American Standard Version (ASV)
- And he made bars of acacia wood; five for the boards of the one side of the tabernacle,
- Bible in Basic English (BBE)
- And they made rods of hard wood; five for the boards on one side of the House,
- Darby Translation (DBY)
- — And he made bars of acacia-wood: five for the boards of the one side of the tabernacle,
- Webster's Bible (WBS)
- And he made bars of shittim wood; five for the boards of the one side of the tabernacle,
- Young's Literal Translation (YLT)
- And he maketh bars of shittim wood, five for the boards of the one side of the tabernacle,
Read in context
- 29అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరముదాక ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను.
- 30ఎనిమిది పలక లుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను.
- 31మరియు అతడు తుమ్మ కఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేసెను. మందిరముయొక్క ఒకప్రక్క పలకకు అయిదు అడ్డ కఱ్ఱలను
- 32మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను, పడమటివైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలను చేసెను.
- 33పలకల మధ్యనుండు నడిమి అడ్డకఱ్ఱను ఈ కొననుండి ఆ కొనవరకు చేరియుండ చేసెను.
Cross references
- Exodus 26:26–29 నిర్గమకాండము 26:26–29తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను; ఆ పలకల మధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరి యుండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగర ములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.
- Exodus 25:28 నిర్గమకాండము 25:28ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్లమోయబడును.
- Exodus 30:5 నిర్గమకాండము 30:5అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.