Exodus · chapter 36 · verse 4
Exodus 36:4 in Telugu
అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి
Appudu parishuddhasthala sambandhamaina pani antayu cheyu prajnyaavantulandarilo prativaadu taanu cheyupani vidichivachchi
Exodus 36:4 in English
- King James Version (KJV)
- And all the wise men, that wrought all the work of the sanctuary, came every man from his work which they made;
- World English Bible (WEB)
- All the wise men, who performed all the work of the sanctuary, each came from his work which he did.
- American Standard Version (ASV)
- And all the wise men, that wrought all the work of the sanctuary, came every man from his work which they wrought;
- Bible in Basic English (BBE)
- Then the wise men, who were doing all the work of the holy place, came from their work;
- Darby Translation (DBY)
- And all the wise men that wrought all the work of the sanctuary came, every man from his work which they wrought,
- Webster's Bible (WBS)
- And all the wise men, that wrought all the work of the sanctuary, came every man from his work which they made.
- Young's Literal Translation (YLT)
- And all the wise men, who are doing all the work of the sanctuary, come each from his work which they are doing,
Read in context
- 2బెసలేలును అహోలీ యాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారి నందరిని మోషే పిలిపించెను.
- 3ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చు చుండిరి.
- 4అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి
- 5మోషేతో - చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా
- 6మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళె మందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది
Cross references
- Luke 12:42 లూకా 12:42ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
- 1 Corinthians 3:10 1 కొరింథీయులకు 3:10దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచు కొనవలెను.
- 2 Chronicles 24:13 2 దినవృత్తాంతములు 24:13ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.
- Matthew 24:45 మత్తయి 24:45యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?