Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 36 · verse 5

Exodus 36:5 in Telugu

మోషేతో - చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా

Mosheto - cheyavalenani yehovaa aajnyaapinchina pani vishayamaina sevakoraku prajalu kaavalasina daanikante bahu vistaaramu teesikoni vachchuchunnaarani cheppagaa

Exodus 36:5 in English

King James Version (KJV)
And they spake unto Moses, saying, The people bring much more than enough for the service of the work, which the LORD commanded to make.
World English Bible (WEB)
They spoke to Moses, saying, “The people have brought much more than enough for the service of the work which the LORD commanded to make.”
American Standard Version (ASV)
and they spake unto Moses, saying, The people bring much more than enough for the service of the work which Jehovah commanded to make.
Bible in Basic English (BBE)
And said to Moses, The people are giving much more than is needed for the work which the Lord has given us orders to do.
Darby Translation (DBY)
and spoke to Moses, saying, The people bring much more than enough for the service of the work that Jehovah commanded to be done.
Webster's Bible (WBS)
And they spoke to Moses, saying, The people bring much more than enough for the service of the work, which the LORD commanded to make.
Young's Literal Translation (YLT)
and speak unto Moses, saying, 'The people are multiplying to bring in more than sufficient for the service of the work which Jehovah commanded to make.'

Read in context

  1. 3ఆ పని చేయుటకై వారు పరిశుద్ధస్థలముయొక్క సేవకొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటిని మోషేయొద్ద నుండి తీసికొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంక ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చు చుండిరి.
  2. 4అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయుపని విడిచివచ్చి
  3. 5మోషేతో - చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకొరకు ప్రజలు కావలసిన దానికంటె బహు విస్తారము తీసికొని వచ్చుచున్నారని చెప్పగా
  4. 6మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీయైనను ఇకమీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళె మందంతటను ఆ మాట చాటించిరి; ఆ పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది
  5. 7గనుక ప్రజలు తీసికొనివచ్చుట మానిరి.
Read all of Exodus 36

Cross references

Original words (Hebrew)

Exodus 36:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.