Exodus · chapter 37 · verse 14
Exodus 37:14 in Telugu
బల్లను మోయు టకు మోతకఱ్ఱ లుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీ పముగా నుండెను.
Ballanu moyu taku motakarra lundu aa ungaramulu daani baddeku samee pamugaa nundenu.
Exodus 37:14 in English
- King James Version (KJV)
- Over against the border were the rings, the places for the staves to bear the table.
- World English Bible (WEB)
- The rings were close by the border, the places for the poles to carry the table.
- American Standard Version (ASV)
- Close by the border were the rings, the places for the staves to bear the table.
- Bible in Basic English (BBE)
- The rings were fixed under the frame to take the rods with which the table was to be lifted.
- Darby Translation (DBY)
- Close to the margin were the rings, as receptacles of the staves to carry the table.
- Webster's Bible (WBS)
- Over against the border were the rings, the places for the staffs, to bear the table.
- Young's Literal Translation (YLT)
- over-against the border have the rings been, places for staves to bear the table.
Read in context
- 12దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టు బంగారు జవను చేసెను.
- 13దానికి నాలుగు బంగారు ఉంగ రములను పోతపోసి దాని నాలుగు కాళ్లకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను.
- 14బల్లను మోయు టకు మోతకఱ్ఱ లుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీ పముగా నుండెను.
- 15బల్లను మోయుటకు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను.
- 16మరియు నతడు బల్లమీదనుండు దాని ఉపకరణములను, అనగా దాని గంగాళములను దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలనుమేలిమి బంగారుతో చేసెను.