Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 37 · verse 15

Exodus 37:15 in Telugu

బల్లను మోయుటకు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను.

Ballanu moyutaku tummakarrato motakarralanu chesi vaatiki bangaaru rekulu podiginchenu.

Exodus 37:15 in English

King James Version (KJV)
And he made the staves [of] shittim wood, and overlaid them with gold, to bear the table.
World English Bible (WEB)
He made the poles of acacia wood, and overlaid them with gold, to carry the table.
American Standard Version (ASV)
And he made the staves of acacia wood, and overlaid them with gold, to bear the table.
Bible in Basic English (BBE)
The rods for lifting the table he made of hard wood plated with gold.
Darby Translation (DBY)
And he made the staves of acacia-wood, and overlaid them with gold, to carry the table.
Webster's Bible (WBS)
And he made the staffs [of] shittim wood, and overlaid them with gold, to bear the table.
Young's Literal Translation (YLT)
And he maketh the staves of shittim wood, and overlayeth them with gold, to bear the table;

Read in context

  1. 13దానికి నాలుగు బంగారు ఉంగ రములను పోతపోసి దాని నాలుగు కాళ్లకుండిన నాలుగు మూలలయందు ఆ ఉంగరములను వేసెను.
  2. 14బల్లను మోయు టకు మోతకఱ్ఱ లుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీ పముగా నుండెను.
  3. 15బల్లను మోయుటకు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను.
  4. 16మరియు నతడు బల్లమీదనుండు దాని ఉపకరణములను, అనగా దాని గంగాళములను దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలనుమేలిమి బంగారుతో చేసెను.
  5. 17అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషిపనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి.
Read all of Exodus 37

Original words (Hebrew)

Exodus 37:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.