Exodus · chapter 38 · verse 6
Exodus 38:6 in Telugu
ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.
Aa motakarralanu tumma karrato chesi vaatiki raagirekulu podiginchenu.
Exodus 38:6 in English
- King James Version (KJV)
- And he made the staves [of] shittim wood, and overlaid them with brass.
- World English Bible (WEB)
- He made the poles of acacia wood, and overlaid them with bronze.
- American Standard Version (ASV)
- And he made the staves of acacia wood, and overlaid them with brass.
- Bible in Basic English (BBE)
- The rods he made of hard wood plated with brass.
- Darby Translation (DBY)
- And he made the staves of acacia-wood, and overlaid them with copper.
- Webster's Bible (WBS)
- And he made the staffs [of] shittim wood, and overlaid them with brass.
- Young's Literal Translation (YLT)
- and he maketh the staves of shittim wood, and overlayeth them with brass;
Read in context
- 4ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.
- 5మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను.
- 6ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.
- 7ఆ బలి పీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.
- 8అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళ మును దాని ఇత్తడి పీటను చేసెను.