Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 38 · verse 5

Exodus 38:5 in Telugu

మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను.

Mariyu atadu aa yittadi jalledayokka naalugu moolalalo daani motakarralundu naalugu ungaramulanu potaposenu.

Exodus 38:5 in English

King James Version (KJV)
And he cast four rings for the four ends of the grate of brass, [to be] places for the staves.
World English Bible (WEB)
He cast four rings for the four corners of bronze grating, to be places for the poles.
American Standard Version (ASV)
And he cast four rings for the four ends of the grating of brass, to be places for the staves.
Bible in Basic English (BBE)
And four rings for the four angles of this network, to take the rods.
Darby Translation (DBY)
And he cast four rings for the four corners of the grating of copper, as receptacles for the staves.
Webster's Bible (WBS)
And he cast four rings for the four ends of the grate of brass, [to be] places for the staffs.
Young's Literal Translation (YLT)
and he casteth four rings for the four ends of the brazen grate — places for bars;

Read in context

  1. 3అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్ని టిని, అనగా దాని బిందెలను దాని గరిటె లను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను
  2. 4ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.
  3. 5మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను.
  4. 6ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.
  5. 7ఆ బలి పీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆమోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.
Read all of Exodus 38

Cross references

Original words (Hebrew)

Exodus 38:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.