Exodus · chapter 39 · verse 22
Exodus 39:22 in Telugu
మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను.
Mariyu atadu ephodu chokkaayi kevalamu neeli nooluto allikapanigaa chesenu. Aa chokkaayi madhya nunna randhramu kavacharandhramuvale undenu.
Exodus 39:22 in English
- King James Version (KJV)
- And he made the robe of the ephod [of] woven work, all [of] blue.
- World English Bible (WEB)
- He made the robe of the ephod of woven work, all of blue.
- American Standard Version (ASV)
- And he made the robe of the ephod of woven work, all of blue;
- Bible in Basic English (BBE)
- The robe which went with the ephod was made all of blue;
- Darby Translation (DBY)
- And he made the cloak of the ephod of woven work, all of blue;
- Webster's Bible (WBS)
- And he made the robe of the ephod [of] woven work, all [of] blue.
- Young's Literal Translation (YLT)
- And he maketh the upper robe of the ephod, work of a weaver, completely of blue;
Read in context
- 20మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని యెదుటి ప్రక్కను, ఏఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి.
- 21ఆ పత కము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలిసూత్ర ముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
- 22మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను.
- 23అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.
- 24మరియు వారు చొక్కాయి అంచులమీద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి.