Exodus · chapter 39 · verse 24
Exodus 39:24 in Telugu
మరియు వారు చొక్కాయి అంచులమీద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి.
Mariyu vaaru chokkaayi anchulameeda neela dhoomra raktavarnamulugala penina nooluto daanimma pandlanu chesiri.
Exodus 39:24 in English
- King James Version (KJV)
- And they made upon the hems of the robe pomegranates [of] blue, and purple, and scarlet, [and] twined [linen].
- World English Bible (WEB)
- They made on the skirts of the robe pomegranates of blue, purple, scarlet, and twined linen.
- American Standard Version (ASV)
- And they made upon the skirts of the robe pomegranates of blue, and purple, and scarlet, [and] twined [linen].
- Bible in Basic English (BBE)
- The skirts of the robe were worked all round with fruits in blue and purple and red made of twisted linen.
- Darby Translation (DBY)
- And they made on the skirts of the cloak pomegranates of blue and purple and scarlet, twined.
- Webster's Bible (WBS)
- And they made upon the hems of the robe pomegranates [of] blue, and purple, and scarlet, [and] twined [linen] .
- Young's Literal Translation (YLT)
- and they make on the hems of the upper robe pomegranates of blue, and purple, and scarlet, twined.
Read in context
- 22మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లికపనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య నున్న రంధ్రము కవచరంధ్రమువలె ఉండెను.
- 23అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను.
- 24మరియు వారు చొక్కాయి అంచులమీద నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి.
- 25మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్ల మధ్యను, అనగా ఆ చొక్కాయి అంచులమీద చుట్టునున్న దానిమ్మపండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి.
- 26యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచులమీద చుట్టు ఉంచిరి.
Cross references
- Exodus 28:33 నిర్గమకాండము 28:33దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగీ చుట్టు తగిలింపవలెను.
- Galatians 5:22 గలతీయులకు 5:22అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.