Exodus · chapter 4 · verse 28
Exodus 4:28 in Telugu
అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయ నాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.
Appudu moshe tannu pampina yehovaa palukumanna maatalannitini, aayana cheya naajnyaapinchina soochaka kriyalannitini aharonuku telipenu.
Exodus 4:28 in English
- King James Version (KJV)
- And Moses told Aaron all the words of the LORD who had sent him, and all the signs which he had commanded him.
- World English Bible (WEB)
- Moses told Aaron all the LORD’s words with which he had sent him, and all the signs with which he had instructed him.
- American Standard Version (ASV)
- And Moses told Aaron all the words of Jehovah wherewith he had sent him, and all the signs wherewith he had charged him.
- Bible in Basic English (BBE)
- And Moses gave Aaron an account of all the words of the Lord which he had sent him to say, and of all the signs which he had given him orders to do.
- Darby Translation (DBY)
- And Moses told Aaron all the words of Jehovah who had sent him, and all the signs that he had commanded him.
- Webster's Bible (WBS)
- And Moses told Aaron all the words of the LORD who had sent him, and all the signs which he had commanded him.
- Young's Literal Translation (YLT)
- and Moses declareth to Aaron all the words of Jehovah with which He hath sent him, and all the signs with which He hath charged him.
Read in context
- 26అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.
- 27మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను.
- 28అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయ నాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.
- 29తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,
- 30యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనుల యెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి.
Cross references
- Exodus 4:15–16 నిర్గమకాండము 4:15–16నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.
- Exodus 4:8–9 నిర్గమకాండము 4:8–9మరియు ఆయన వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.
- Matthew 21:29 మత్తయి 21:29వాడుపోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను.
- Jonah 3:2 యోనా 3:2నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమా చారము దానికి ప్రకటన చేయుము.