Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 40 · verse 11

Exodus 40:11 in Telugu

ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.

Aa gangaalamunaku daani peetaku abhishekamu chesi daani pratishthimpavalenu.

Exodus 40:11 in English

King James Version (KJV)
And thou shalt anoint the laver and his foot, and sanctify it.
World English Bible (WEB)
You shall anoint the basin and its base, and sanctify it.
American Standard Version (ASV)
And thou shalt anoint the laver and its base, and sanctify it.
Bible in Basic English (BBE)
And put oil on the washing-vessel and its base, and make them holy.
Darby Translation (DBY)
And thou shalt anoint the laver and its stand, and hallow it.
Webster's Bible (WBS)
And thou shalt anoint the laver and its foot, and sanctify it.
Young's Literal Translation (YLT)
and thou hast anointed the laver and its base, and sanctified it.

Read in context

  1. 9మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.
  2. 10దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును.
  3. 11ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
  4. 12మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి
  5. 13అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను.
Read all of Exodus 40

Original words (Hebrew)

Exodus 40:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.